కరీంనగర్, జనవరి28(విజయక్రాంతి): దావోస్లో విజయవంతంగా పెట్టుబడులు తెలంగాణ తీసుకొచ్చిన రాష్ర్ట ఐ టి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. మంగళవారం ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు కలసి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.