ఆహారాన్ని పూజించే ఉద్దేశంతో దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుక్ల పక్షంలో అన్నకూట్ పండుగను ఉత్తరాదిన ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాల్లో వందలాది వెరైటీలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు.
ముఖ్యంగా శ్రీకృష్ణుడికి
56 భోగులు సమర్పించే ఆచారం కూడా ఉంది. శనగపిండి, ఆకు కూరలతో చేసిన కడి వంటకాన్ని సమర్పిస్తారు. పైచిత్రంలో జైపూర్‌లోని అక్షర్‌ధామ్ ఆలయంలో 1,001 వంటకాలను భక్తులు నైవేద్యంగా సమర్పించారు.