08-02-2025 11:39:33 PM
ప్రత్యేక ఆకర్షణగా దేశ విదేశీ కార్లు, బైకులు, సీఆర్‌పీఎఫ్ వాహనాలు..
పటాన్‌చెరు: హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో ప్రమాణ వార్షిక ఉత్సవం ఉత్సాహభరితంగా జరుగుతోంది. రెండవ రోజైన శనివారం ఎలక్ట్రిఫైయింగ్ ఆటో ఎక్స్‌పో ఆటోమేనియా ఆకర్షించింది. ఈ ఆటో ఎక్స్ ఫోకు సీఆర్‌పీఎఫ్ వారు ప్రదర్శించిన ఆత్యాధునిక సాయుద వాహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రమాణ సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులను ఉర్రూతలూగించింది. టెక్ అవగాహననున్న విద్యార్థులు హ్యాకథాన్లు, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టు ఎక్స్‌పోలలో పాల్గొన్నారు. సినీ నేపథ్య గాయని మంగ్లీ ఆలపించిన పాటలు అందరిని ఉర్రూతలూగించాయి.