calender_icon.png 11 October, 2024 | 7:53 PM

ఏఎంవీఐ తుది జాబితా విడుదల

11-10-2024 01:07:41 AM

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): రవాణా శాఖలోని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ 113 పోస్టులకు సంబంధించిన తుది జాబితాను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఎంపికైన వారి వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని  టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.