calender_icon.png 28 December, 2024 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమృత్ 2.0 ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి

04-11-2024 12:55:42 PM

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ ఐటీ టవర్ సమీపంలో ఫిల్టర్ బెడ్ వద్ద అమృత్ 2.0 ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజాయ్, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమృత్ పథకం గురించి వివరించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావుతో కలిసి అమృత్ 2.0 పథకం కింద 145 కోట్లతో చేపట్టిన వాటర్ ప్రాజెక్టును భూమి పూజ చేసిన కేంద్రమంత్రి కార్యక్రమంలో పాల్గొన్న సూడా ఛైర్మెన్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ పట్టణ కార్పొరేటర్లు, బీజేపీ శ్రేణులు.