calender_icon.png 19 April, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటికెక్కిన అభిమానం

18-04-2025 12:37:15 AM

చేర్యాల, ఏప్రిల్ 17 అభిమానులందు వీర అభిమానులు వేరయా అన్నట్లు కొంతమంది అభిమానులు చిత్రవిచిత్రాల రూపా లలో తన అభిమానాన్ని చాటుకుంటారు. ఇతరుల దృష్టి ఆకర్షించడంతోపాటు అభిమానాన్ని చాటుకోవడానికి చిత్రవిచిత్రాలు ప్రదర్శిస్తుంటారు.

అలాంటివాడే పండుగ బాబు. చేర్యాల మండలం ముస్తాల కు చెం దిన ఈయన బిఆర్‌ఎస్ కు వీర అభిమాని. ఈ నెల 27న బిఆర్‌ఎస్ ఎల్కతుర్తి లో ఆవిర్భావ సభ జరుపనున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను పార్టీ నిర్వహిస్తుంది. అందు లో భాగంగా పండగ బాబు తన ఒంటిపై కెసిఆర్ బొమ్మను చిత్రీకరించుకొని విన్నుత రీతిలో ప్రచారం చేస్తూ, తన అభిమానాన్ని చాటుకున్నారు.