calender_icon.png 4 March, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాచారెడ్డి పీసీహెచ్‌లో గర్భిణీలకు వైద్య పరీక్షలు

03-03-2025 04:36:11 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Machareddy Primary Health Center)లో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం(Amma Vodi Program) నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆదర్శ్(Medical Officer Dr. Adarsh) తెలిపారు. ఆయన మాట్లాడుతూ 21 మంది గర్భిణి స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మహిళలకు రక్త పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశామన్నారు. గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమయ్యేలా అవగాహన కల్పించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలిపారు. సిబ్బంది పాల్గొన్నారు.