* సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్
ముషీరాబాద్, డిసెంబర్ 27 : (విజయక్రాంతి): అంబేద్కర్‌ను అవమాన అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సీఐటీయూ నాయకులు ప్లకార్డులు ప్రదర్శి ఎర్ర జెండాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు, పార్లమెంట్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.