calender_icon.png 4 April, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పథకం ప్రారంభం

03-04-2025 10:37:41 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని విట్టల్ వాడి తండాలో గురువారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ రమేష్, మాజీ సర్పంచ్ జాగోర్, మండల సీనియర్ నాయకులు మోహన్, ష్యామప్ప పటేల్, మల్లప్ప పటేల్, డాక్టర్ సంజీవ్, మొగుళాగౌడ్, మష్ణాజి, ఉత్తం రావ్ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.