calender_icon.png 11 March, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన సంబురాలు

07-03-2025 12:00:00 AM

కడ్తాల్, మార్చి 6 ( విజయ క్రాంతి ) : రాష్టంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడం పట్ల గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భగీరథ్, రెడ్యా నాయక్, శ్రీశైలం, శంకర్ నాయక్, సాయి లాల్, మాన్య నాయక్, వెంకటేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.