24 May, 2026 | 7:00 PM

బాధిత కుటుంబానికి అంబేద్కర్ యువజన సంఘం బాసట

24-05-2026 05:25 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఇటీవల బొమ్మన మౌనికను ఆమె భర్త దారుణంగా హత్య చేయగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు కుటుంబానికి రూ.పదివేల ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె కుటుంబానికి అంబేద్కర్ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఆదివారం ఖానాపూర్ పట్టణంలోని ఆమె స్వగృహంలో ఈ ఆర్థిక సహాయం అందజేశారు.