14-04-2025 06:43:43 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు, టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మని రామ్ సింగ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, టిఎన్టియుసి ఉపాధ్యక్షులు గద్దల నారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి చింతల రమేష్, వాడ్ ఇంచార్జ్ గైన తిరుపతి, బొల్లు సత్యనారాయణ, మేకల రాజయ్య, ఎండి అస్గర్ భాష, ఎండి యాసిన్, పాన్ టేల రాములు, బండల రవి తదితరులు పాల్గొన్నారు.