calender_icon.png 16 April, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 07:46:13 PM

మందమర్రి (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు బిఆర్ఎస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ముందున్న అంబేద్కర్ విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కెకును కోసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్ అని ఆయన సేవలను కొని యాడారు.

ఈ కార్యక్రమంలో టిబిజికేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, పట్టణ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, బండారు సూరిబాబు, టిబిజికేఎస్ సెంట్రల్ నాయకులు ఒ రాజశేఖర్, బడికెల సంపత్, మద్ది శంకర్, ఎండీ అబ్బాస్, బర్ల సదానందం, తోట సురేందర్, ఎండీ ముస్తఫా, బెల్లం అశోక్, పల్లె నర్సింగ్, కనకం రవీందర్, భూపెల్లి కనకయ్య, దాసరి నవీన్, అఖిలేష్ పాండే, కొండలరావు, కుడల తిరుపతి, పూసల ఓదెలు, రాజనర్సు, మొగురం శ్రీనివాస్, తోగరి లింగమూర్తి, వెంకన్న, ముల్కల రమేష్, పాషా బాయ్, సంతోష్, తిరుపతి, వంశి, మహిళ నాయకురాలు, చిప్పకుర్తి రేఖ, లావణ్య, అమృత, రమాదేవి, పర్వీన్, శారద, వినోద, లక్ష్మి యూనియన్ నాయకులు, వార్డు అధ్యక్షులు, యూత్, విద్యార్థి, సోషల్ మీడియా నాయకులు, మహిళ నాయకురాలు పాల్గొన్నారు.