calender_icon.png 20 April, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొగర్రాయిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 08:28:54 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని తోగర్రాయి గ్రామ కేంద్రంలో హరిజన వాడలో యునైటెడ్ యూత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవాలయ చైర్మన్ అమరనాయుని వెంకటేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ స్టేట్ సెక్రటరీ కొండపల్లి ఆంజనేయులు, కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పులి సులోచన రావు, వీర బాబు, నరేందర్, కిరణ్, అరుణ్,విజయ్, నరేష్, కార్తీక్, సాయి, నాగరాజు, కొండలు, ప్రవీణ్, అఖిల్, రాంబాబు, యశ్వంత్ పాల్గొన్నారు.