calender_icon.png 16 April, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2025 05:15:10 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఎస్సై మురళీధర్ రాజ్, పిసిసి సభ్యులు దసృ నాయక్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, వేముల శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలపాక నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వసంతరావు, ఎండి అయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, దామరకొండ ప్రవీణ్, యాకూబ్, కనుకుల రాంబాబు, మహేందర్, సమ్మయ్య గౌడ్, సామల నరసయ్య, సారయ్య, చెడుపల్లి ఎలేందర్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు వల్లందాస్ రవి, ఏల్పుగొండ ఏలియా, మందుల కృష్ణమూర్తి, సోమారపు మదార్, జల్లంపల్లి శ్రీను, జల్లె ఏకాంబరం, దండు శ్రీను, జలంధర్, ఆనందం, నేరెళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కోటి 50 లక్షలు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు వేమ్ నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ లకు కృతజ్ఞతలు తెలిపారు.