calender_icon.png 1 April, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోల్కొండ కోటలో అమావాస్య పూజలు

29-03-2025 08:59:19 PM

కార్వాన్ (విజయక్రాంతి): అమావాస్యను పురస్కరించుకొని ప్రఖ్యాత గోల్కొండ కోటలో ఎండోమెంట్ అధికారి వసంత ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజారి సురేష్ చారి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో వసంత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివ చారి, ప్రసాద్, నవీన్, శివరాజ్, కిట్టు, సర్వేష్ చారి, రాములు తదితరులు పాల్గొన్నారు.