calender_icon.png 25 December, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లు అర్జున్ ఖబర్దార్

25-12-2024 12:57:58 AM

ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): సీఎంపై సినీనటుడు అల్లు అర్జున్ చేసిన ఆరోపణలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూ పతిరెడ్డి ఖండించారు. అల్లు అర్జున్ ఖబర్దార్ అంటూ మండిపడ్డారు. మం గళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.

ఎర్రచంద నం, స్మగ్లర్ల ఇతివృత్తంతో సినిమా తీసి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కాం గ్రెస్ శ్రేణులపై భవిష్యత్తులో కామెం ట్లు చేస్తే అల్లు అర్జున్‌కు సంబంధించిన సినిమాలు తెలంగాణలో ఆడని వ్వబోమని హెచ్చరించారు.