calender_icon.png 27 October, 2024 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరెండర్ లీవ్స్‌కు అవకాశమివ్వాలి

27-10-2024 01:37:39 AM

డీఎస్‌ఈ డైరెక్టర్‌కు టీఎంఎస్‌టీఏ వినతి

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మోడల్ స్కూల్స్ టీచర్లకు సరెండర్ లీవ్, ఫైనల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు అవకాశమివ్వాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భూతం యాకమల్లు, సహాధ్యక్షుడు రవీందర్ గౌడ్ కోరారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, కమిషనర్ ఇవి.నర్సింహారెడ్డిని వారు శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు.