13-03-2025 01:33:04 AM
నిర్మల్, మార్చి 12 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో క్లి మాన్ గోషాల నిర్వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షురాలు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోడలు బుధవారం టిటిడి చైర్మన్ బిఆర్ రాయుడు కలుసుకున్నారు. గత పదివేలుగా గోశాల నిర్వహిస్తూ గోవుల వల్ల కలిగే ప్రయోజనాలు పాల ఉత్పత్తులు తదితర మార్కెటింగ్ చేస్తున్న ఆమె చైర్మన్ ను కలిసి గోశాల ఉత్పత్తులపై వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆవులను పెంచి సేవ్ ది కౌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విశిష్టంగా ప్రచార నిర్వహిస్తూ ఇప్పటికి అవార్డు అందుకున్న దివ్య రెడ్డి గోశాల గోవుల రక్షణ ప్రాధాన్యతపై ఆయనకు వివరించినట్లు తెలిపారు.