calender_icon.png 20 March, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీర్ఘకాలిక లక్ష్య సాధనతో నిధులు కేటాయింపు

20-03-2025 01:18:26 AM

ఇది దీర్ఘ కాలంలో సమగ్రతాభివృద్ధిని సాధించే లక్ష్యంతో  ప్రవేశంపెట్టిన సమగ్ర బడ్జెట్ అని ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్థికశాస్త్రo విభాగం ఆధిపతి, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ఎం. పిచ్చయ్య అభిప్రాయపడ్డారు.బడ్జెట్ లో సంక్షేమ పధకాలు, మోళిక వసతులకు ఎక్కువ శాతం నిధులు కేటాయించారని అన్నారు.

అధిక నిధులు ఇవ్వడం ద్వారా ఆర్ధిక విస్తరణ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.అంతేకాకుండా దీర్ఘ కాళిక లక్ష్యాలైన ఆర్ధిక స్థిరత్వం, సామాజిక న్యాయం, ఆర్ధిక సుస్టిరాభివృద్ధి, సమీక్రుతాభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని పిచ్చయ్య అన్నారు.

 ఎం. పిచ్చయ్య, ఆర్ధిక శాస్త్రం విభాగం అసిస్టెంట్ ప్రోఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖమ్మం