15-03-2025 06:54:56 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ మండల కేంద్రంలో 50 వేల మెట్రిక్ టన్నుల గోదాము కేటాయించాలని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ శనివారం రోజు తెలంగాణ రాష్ట్ర మార్కెట్ కమిటీ అడిషనల్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా, కలిసి మహమ్మద్ నగర్ మండలంలోని, మార్కెట్ యార్డ్కొరకు ఇప్పటికే 10 ఎక్కరాలు కేటాయించడం జరిగిందని పది ఎకరాలకు సంబంధించి, రిజిస్ట్రేషన్ "50 వేల" మెట్రిక్ టన్నుల గోడౌన్ మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు.