calender_icon.png 22 April, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) నూతన జిల్లా కమిటీ

21-04-2025 12:16:44 AM

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 20 ( విజయ క్రాంతి): ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) సమావేశమై 25 మందితో యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గౌరవాధ్యక్షుడు కుక్క దువ సోమయ్య, అధ్యక్షులుగా బోల్లపల్లి కుమార్, ప్రధాన కార్యదర్శి మామిడి వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా 1)తడక మోహన్, 2)పాల్వంచ జగతయ్య, 3)ఎండి నేహాల్ సహాయ కార్యదర్శిలుగా 1)సీసా శ్రీనివాస్, 2)సూదగాని శ్రీహరి, 3)చింతల రాజశేఖర్ రెడ్డి, కోశాధికారిగా బొడ్డు కిషన్

జిల్లా కమిటీ 

సభ్యులుగా జేల్లా రమేష్, ఎండిఖయ్యూం, యాదాసు యాదయ్య, ఆకుల మల్లేశం, పిడుగు ఐలయ్య, గదగాని శంకర్, జిట్టా భాస్కర్ రెడ్డి, ఎస్.కెహమీద్, కుక్కదువ సాయి సునీల్ కుమార్, చింతల రాజు, వెన్నెల, భీమ గాని శ్రీనివాస్, పారునంది రవికుమార్, సత్యనారాయణ, ఒకరు కో ఆప్షన్ మెంబర్ గా ఎన్నుకున్నారు.