calender_icon.png 12 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితులందరికీ సమన్యాయం దక్కాలి

12-01-2025 01:13:04 AM

  • ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్
  • ఓయూలో జరిగిన మేధావుల సంఘీభావ సభలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 11(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, దళితులందరికీ సమన్యా  దక్కాలని పలువురు వక్తలు అన్నారు. ఒక వర్గానికి ఇష్టంలేదని వర్గీకరణను వ్యతిరేకించడం సరికాదని వారు పేర్కొన్నారు.  ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మాదిగ మేధావు  మాదిగ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ‘ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుకై మేధావుల సంఘీభావ సభ’ను నిర్వహించారు.

ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ ప్రొ.  లోక్‌సత్తా అధ్యక్షుడు డా.జయప్రకాశ్‌నారాయణ్, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, ప్రొ. కే నాగేశ్వర్, సీనియర్ ఎడిటర్ డా. కే శ్రీనివాస్, కవి, రచయిత డా.నందిని సిధారెడ్డి, ప్రొ.సూ  సుజాత, విమలక్క, ప్రొ.భంగ్యా భూ  ప్రొ.ఈసం నారాయణ, ప్రొ.గడ్డం మల్లే  దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వెంకట్ మారోజు, డా.కొండా నాగేశ్వర్, గజవెళ్లి ఈశ్వర్ తదితరులు హాజర  ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసి, సామాజిక న్యాయ సాధనకు కృషి చే  కోరుతూ వారు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2024 ఆగస్టు 1న వచ్చిన సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రక  గుర్తుచేశారు. అభినవ్, డా.పృథ్వీ  తెలంగాణ విఠల్, ఎంఈఎఫ్ నాయకులు, మేధావులు పాల్గొన్నారు.