calender_icon.png 30 April, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐసీసీ సెక్రటరీని కలిసిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

28-04-2025 01:56:23 AM

కరీంనగర్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): కరీంనగర్ కు విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్, ఎఐసిసి కార్యదర్శి పి విశ్వనాథ్ ను కాంగ్రెస్ నాయకుడు, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.