calender_icon.png 22 December, 2024 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు

15-10-2024 12:00:00 AM

కరీంనగర్ సిటీ, అక్టోబర్ 14: ఇటీవల కొత్తపల్లిలోని అల్ఫోర్స్ టె క్నో స్కూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో నెట్‌బాల్‌లో జి ఎలిన జోన్న షారూర్, ఎం రక్షిత, హ్యాండ్‌బాల్‌లో జి ఎలిన జోన్న షారూన్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమవారం వి ద్యార్థులను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి అభినందించారు.