calender_icon.png 20 January, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అలెర్ట్

01-09-2024 01:06:48 AM

రాజేంద్రనగర్, ఆగస్టు31: భారీ వర్షాల నేపథ్యంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అలెర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో ఇప్పటికే పలు సర్వీసులు నిలిచిపోయాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి వాతావరణం సరిగా అనుకూలింకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.