calender_icon.png 16 January, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో అల్కారాజ్ జోడీ

01-08-2024 01:17:14 AM

పారిస్: ఒలింపిక్స్‌లో పసిడి సాధించడ మే లక్ష్యంగా బరిలోకి దిగిన నాదల్ అల్కారాజ్ జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బుధ వారం డబుల్స్ రెండో రౌండ్‌లో నాదల్ జం ట 6 6 (2/7), 10 గ్రీక్స్‌పూర్ కూల్‌హోఫ్ (నెదర్లాండ్స్) జోడీపై విజయాన్ని అందకుంది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన నాదల్ జంట రెండో సెట్‌ను మాత్రం టై బ్రేక్‌లో కోల్పోయింది. అయితే నిర్ణయాత్మక మూడో సెట్‌లో విజృంభించిన అల్కారాజ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నా రు. సింగిల్స్‌లో అల్కారాజ్ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. నాదల్ రెండో రౌండ్‌కు పరిమితమైన సంగతి తెలిసిందే. జొకోవిచ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాదల్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.