calender_icon.png 29 April, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనిష్క్ జ్యువెలరీలో 'అక్షయ తృతీయ' డిస్కౌంట్

28-04-2025 10:37:36 PM

ఎల్బీనగర్: అక్షయ తృతీయ సందర్భంగా దిల్ సుఖ్ నగర్ తనిష్క్ జ్యువెలరీ షోరూంలో వినియోగదారుల ప్రయోజనాల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నట్లు తనిష్క్ జ్యువెలరీ మేనేజర్ అబ్దుల్ రహీమ్ తెలిపారు. సోమవారం దిల్ సుఖ్ నగర్ లోని తనిష్క్ జ్యువెలరీ షోరూంలో సోమవారం ప్రత్యేక బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రసన్న వివరాలు వెల్లడిస్తూ.. మగువులకు  మెచ్చే బంగారాన్ని సరళమైన ధరలు అందించడానికి దిల్ సుఖ్ నగర్ తనిష్క్ జ్యువెలరీ షోరూంలో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. 

రెయిన్ బో జ్యువెలరీ ఆభరణాలు తీసుకుంటే మేకింగ్ చార్జెస్ లో దాదాపు 20 శాతం ప్రత్యేక డిస్కౌంట్, అదేవిధంగా ప్రతి గ్రామ్ కు రూ.101 ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్ఛామన్నారు. డైమండ్ జ్యువెలరీ కొనుగోలు చేస్తే అప్ టు వ్యాల్యూపై 13 శాతం డిస్కౌంట్, పాత బంగారం ఎక్స్చేంజ్ చేసుకుఝటే పూర్తి స్థాయిలో ధరను పొందవచన్నారు. కార్యక్రమంలో సేల్స్ విభాగం ప్రతినిధులు రవికుమార్, నాగేశ్వర్ చారి తదితరులు పాల్గొన్నారు.