calender_icon.png 8 January, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయంలో అఖండ పారాయణం

06-01-2025 03:19:23 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గండి రామన్న దత్త సాయి ఆలయంలో సాయి దీక్షా సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి పారాయణం సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. అధ్యక్షులు లక్కిడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతి పూజ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.