calender_icon.png 1 April, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామును సన్మానించిన అయిత పరంజ్యోతి

29-03-2025 05:58:00 PM

చేగుంట (విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన భార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏం రాములుని సన్మానించిన మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఆకుల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కరుణాకర్, లాయర్లు జనార్దన్ రెడ్డి, ఏ రవీందర్, బాలయ్య, షేక్ పజిల్ అహ్మద్, కర్ణ పాండు, లక్ష్మణ్, వెంకట్ గౌడ్, గణేష్, మాజీ ఎంపిటిసి శంభుని రవి, ఇతరులు పాల్గొన్నారు.