calender_icon.png 13 December, 2024 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్

13-12-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం దిగ్గజం ’భారతి ఎయిర్‌టెల్’ తన యూజర్ల కోసం సరికొత్త, సరసమైన ప్లాన్ తీసుకువచ్చింది. కేవలం రూ. 398తో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు మాత్రమే కాకుండా.. రోజుకు 2జీబీ అపరిమిత 5జీ డేటా వంటి వాటిని పొందవచ్చు.

ఎయిర్‌టెల్ అందించిన ఈ కొత్త ప్లాన్ ద్వారా హాట్‌స్ట్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్ష్షన్, లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, పాపులర్ వెబ్ సిరీస్‌తోతో సహా ప్రయాణంలో ప్రీమియం వినోదాన్ని ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. దీనితో పాటు వింక్ మ్యూజిక్ సదుపాయం కూడా ఉంది. ఈ ప్లాన్ 28 రోజులు వాలిడిటీని కలిగి ఉంది.