calender_icon.png 16 January, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 నుంచి అగ్రికల్చర్ డిప్లొమా కౌన్సెలింగ్

06-07-2024 01:34:09 AM

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించింది.  వర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్  కళాశాల్లో రెండేళ్ల వ్యవసాయ, సేంద్రీయ వ్యవసాయ డిప్లొమా కోర్సులకు ఈనెల 10, 11,12 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ రఘరామిరెడ్డి తెలిపారు.