ఇంగ్లండ్‌తో మూడో టెస్టు
బర్మింగ్ హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ ఎదురీదుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం 64 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 376 పరుగులు చేసింది. జేమీ స్మిత్ (109 బంతుల్లో 95) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రూట్ 87 పరుగులతో రాణించాడు.