calender_icon.png 20 January, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 ఏళ్ల తర్వాత

05-08-2024 12:05:00 AM

పారిస్: ఒలింపిక్స్‌లో చిలీ దేశానికి 20 సంవత్సరాల తర్వాత స్వర్ణప తకం వచ్చి చేరింది. మహిళల స్కీట్ షూటింగ్‌లో చిలీ క్రీడాకారిణి క్రొవె ట్టో బంగారు పతకం కైవసం చేసుకుంది. స్కీట్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిలీ తరఫున పసిడి గెలిచిన తొలి మహిళగానూ క్రొవెట్టో రికార్డులకెక్కింది.