హైదరాబాద్, జనవరి 2: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎయిర్‌స్ట్రిప్ టెక్నాలజీ ప్రొవైడర్ ఏఈఏపీఎల్ రాకెట్ పోర్ట్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యింది. ఇందుకోసం పోలెండ్ నుంచి ఇంటర్నేషనల్ కాపీరైట్స్ పొందామని, తమ గ్రూప్ సంస్థ ఏఈఏఐఎల్ 21 రాకెట్ పోర్ట్స్‌ను నెలకొల్పుతుందని ఏఈఏపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. పోర్ట్స్ ఏర్పాటుకు జోన్స్ ఆఫర్‌చేసే 12 దేశాల్లో నెలకొల్పుతామని ఏఈఏపీఎల్ ఇండియా సీఎండీ మనీశ్ కపూర్ తెలిపారు.