06-03-2025 12:13:36 AM
బాన్సువాడ, మార్చ్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మహాత్మ జ్యోతీభాఫూలే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతిలో 2025-26 విద్యా సంవత్సరానికి మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం బుధవారం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 6 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 20 పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.