calender_icon.png 14 October, 2024 | 7:36 PM

ఇన్ ఫార్మర్ హత్యలపై ఆదివాసీల మండిపాటు

14-10-2024 05:43:46 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో మావోయిస్టులు వరుస హత్యలకు పాల్పడడంతో ఆదివాసి సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం అన్ని గిరిజన సంఘాలు ఏకతాటి మీదికి వచ్చి అత్యవసర సమావేశం నిర్వహించాయి. ఈనెల 4వ తేదీన బోర్డ్కేల్ కు చెందిన బార్సే ఎర్రని పోలీసులు ఫార్మర్ నెంబర్ తో మావోయిస్టులు హత్య చేశారని, అక్టోబర్ 5వ తేదీన మృతుడి సోదరుడు బర్సే బీమాను కిడ్నాప్ చేశారని కీర్తన సంఘాలు ఆరోపించాయి. గిరిజన సంఘాలు ఏకమై హత్య కిడ్నాప్ ను ఖండించారు నక్సలైట్లు కిడ్నాప్ చేసిన గ్రామస్తులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.