calender_icon.png 26 March, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి

21-03-2025 05:29:50 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రమాద స్థలాన్ని(Accident Site) కామారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి(Kamareddy Additional SP Chaitanya Reddy) శుక్రవారం పరిశీలించారు. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామం(Baswapur Village)లో నూతన భవనం నిర్మాణం చేపడుతున్న పల్లె దావకాన లో ఇటీవల మరణించిన భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్ ఘాతంతో ప్రమాదవశాత్తు మరణించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్కు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇలాంటి ఘటనలు మరోసారి పునరావత్వం కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి వెంట బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.