25-02-2025 10:40:20 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలో పన్నుల వసులపై స్థానిక సంస్థల అదన కలెక్టర్ ప్రత్యేక అధికారి ఫైజాన్ అహ్మద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. మార్చి 31 నాటికి నిర్దేశించిన లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేయాలని అధిక పనులు చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.