calender_icon.png 4 March, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

04-03-2025 08:20:19 PM

పెద్ద కోడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండలం శివ్వాపూర్ గ్రామంలో కొనసాగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ... ఉదయం త్వరగా పనికి రావాలని, కొలతల ప్రకారం పనులు పూర్తి చేయాలని కూలీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.