calender_icon.png 30 November, 2024 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారా మెడికల్ కళాశాల ప్రారంభ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్

30-11-2024 05:05:52 PM

2 నపర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న సీఎం

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాకు మంజూరైన పారా మెడికల్ కళాశాలను డిసెంబర్ 2న పర్చూర్ పద్ధతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పపరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 పారామెడికల్ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేయగా కామారెడ్డి జిల్లాకు పారామెడికల్ కళాశాల మంజూరు అయింది. పారా మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పారామెడికల్ విద్యార్థులకు కావలసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివశంకర్ ఆధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.