calender_icon.png 24 February, 2025 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

24-02-2025 12:15:26 AM

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : టి జి సెట్ (గురుకుల ప్రవేశ పరీక్ష) ఆకస్మికంగా; స్థానిక సంస్థల అదనపు కలెక్టర్; శివేంద్ర ప్రతాప్ ఆదివారం తనిఖీ  చేశారు. జిల్లావ్యాప్తంగా; నిర్వహిస్తున్న 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలను మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం, మహబూబ్ నగర్ లో ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్; తనిఖీ చేశారు. పరీక్ష; నిర్వహణ తీరును, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ దుంకుడు శ్రీనివాస్ , చీఫ్ సూపర్డెంట్ బాసిత్ , డిపార్ట్మెంటల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.