న్యూఢిల్లీ, జనవరి 10: ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్‌లో అదానీ గ్రూప్ వాటా పే బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నదన్న వార్తలతో అదానీ విల్మార్ షేరు 10 శా తం పతనమయ్యింది. శుక్రవారం బీఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం క్షీణించి రూ.291.60 లోయర్ స ర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యింది.
17. 54 కోట్ల షేర్లను జనవరి 10న నా న్ ఇన్వెస్టర్లకు, జనవరి 13న రిటైల్ ఇన్వెస్టర్లకు మార్కెట్లో విక్రయించడానికి ఒక్కో షేరుకు తక్కువ స్థాయిలో రూ.275 ఫ్లోర్ ధరను అ దానీ గ్రూప్ నిర్ణయించడంతో అదా నీ విల్మార్ షేరు పతనమయ్యిందని ట్రేడర్లు తెలిపారు. ఈ షేరుకు తోడు అదానీ గ్రూప్ షేర్లన్నీ క్షీణించాయి. ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదా నీ ఎంటర్‌ప్రైజెస్ 4.37 శాతం పడిపోయింది.