calender_icon.png 20 April, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండ్లగూడలో సినీనటి కుషిత సందడి

17-04-2025 01:07:18 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 17: సినీ నటి కుషిత సందడి చేశారు. బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీలో ఏర్పాటుచేసిన మినర్వా స్వీట్స్ షాపు ను ఆమె బుధవారం పలువురు మోడ ల్స్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సం దర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..

తాము మూడో అవుట్లైట్ను ప్రారంభించామని వినియోగదారులకు నాణ్య మైన స్వీట్లు స్నాక్స్ అందజేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమానికి ఎమ్మె ల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటి కుషిత పలువురు మోడల్స్ సెల్ఫీ దిగుతూ సందడి చేశారు.