calender_icon.png 16 January, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ నటుడు నవీన్ పొలిశెట్టికి తీవ్ర గాయాలు

17-07-2024 02:47:35 PM

యంగ్ అండ్ హైలీ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు', 'ఎమ్మెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి బ్యాక్-టు-బ్యాక్ హిట్‌లతో టాలీవుడ్‌లో తనకంటూ భారీ పేరును సృష్టించుకున్నాడు. ఇటీవల తన కుడి చేతికి, కాలికి గాయాలయ్యాయని ప్రముఖ నటుడు నవీన్ పొలిశెట్టి తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్నాని పోస్టు చేశారు. గాయాల కారణంగా వర్క్ లైఫ్ కు దూరంగా ఉన్నానని వెల్లడించారు. అయితే, తాను త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని చెప్పాడు. తన రాబోయే వరుస చిత్రాల గురించి తాను ఉత్సాహంగా ఉన్నానని కూడా వెల్లడించారు. సినిమాల ద్వారా తన అభిమానులతో కనెక్ట్ కాలేకపోతున్నందుకు నవీన్ క్షమాపణలు చెప్పాడు. మార్చిలో నవీన్ అమెరికాలో బైక్ ప్రమాదానికి గురయ్యాడు. అతని బృందం ఈ వార్తలను ధృవీకరించినప్పటికీ, నవీన్ పొలిశెట్టి ఇప్పటివరకు దాని గురించి మౌనంగా ఉన్నాడు.