29-04-2025 12:00:00 AM
నిర్మల్ ఏప్రిల్ 28(విజయక్రాంతి): నిర్మ ల్ డివిజన్లో ప్రభుత్వం నిషేదిత గుట్కా పాన్ మసాలా గంజాయి మత్తు పదార్థాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాకేష్ మీనా హెచ్చరించారు. సోమవా రం నిర్మల్ పట్టణంలోని శివారు కాలనీయులైన గాజులపేట్ శాంతినగర్ ఎక్స్ రోడ్ , మంజులాపూర్ వైఎస్‌ఆర్ కాలనీ, సోఫీ నగర్ పెద్దకాలనీలో పోలీస్‌శాఖతో వృద్ధుల తో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించి పాం టేలా యజమానులకు నిషేధిత వస్తువుల విక్రయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.