calender_icon.png 6 April, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు

02-04-2025 12:00:00 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 1: అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. మండల కేంద్రం  జిన్నారంలోని  సర్వేనెంబర్ ఒకటి  హెచ్‌ఎండిఏ భూమిలో సోమ వారం రాత్రి అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తుండగా ఒక టిప్పర్ ను సీజ్ చేసినట్లు  ఎస్ ఐ నాగలక్ష్మి  తెలిపారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ, హెచ్‌ఎండిఏ భూముల నుంచి ఎలాంటి అనుమ తులు లేకుండా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.