calender_icon.png 2 February, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అభినయరెడ్డి

02-02-2025 12:00:00 AM

కరీంనగర్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి):  కరీంనగర్ 38వ డివిజన్ కి చెందిన  కాంగ్రెస్ యువ నాయకుడు గుర్రం అభినయ్ రెడ్డి తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి యెనుముల రేవంత్‌రెడ్డిని ఆయన స్వగహంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు.  ఈ సంద ర్భంగా అభినయ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హయాంలో పేద బడు గు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, వారికి అందాల్సిన పథకా లు అన్నిటిని అమలుపరచడంలో కషి చేస్తా నని అన్నారు.