21-03-2025 12:26:44 AM
రాజాపూర్ మార్చి 20 : మండలం ముదిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో చెన్నవెళ్లి పెద్ద రాములు(57) అనారోగ్యంతో మరణిండం తో అంత్యక్రియలకు అభిమన్య రెడ్డి ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు రూ 5000 ల ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంటయ్య, మాజీ ఎంపిటిసి శేఖర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ నారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.