calender_icon.png 12 March, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీపురం గ్రామంలో అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం

12-03-2025 06:26:42 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవం, స్వామివారి కళ్యాణం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారికి కళ్యాణం, హోమము పూజా కార్యక్రమం వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగినవి జరిగినవి ఈ కార్యక్రమంలో స్వామివారికి గ్రామ ప్రజలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు కుంజా రవి, పూనం వీరస్వామి, చీమల నరేష్, పూనమ్ నరసింహారావు,కుంజా రమేష్, మొదలగు వారు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమ  శ్రీనివాసచార్యులు, రాము చార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.